రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఇలా చేస్తే బెటర్

Winter season diseases in India Winter diseases and their prevention health news health ti Winter sickness symptoms Most common winter problems Winte
Pavani

వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఇలా చేస్తే బెటర్..

వర్షాకాలంలో అంటువ్యాధులు విజృంభిస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదం తప్పదు.రోగాల నుంచి శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి.వర్షాకాలంలో ఎక్కువగా కూరగాయలు తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా చేదుగా ఉండే కూరగాయల్ని తినటం వల్ల ఆరోగ్యంగా ఉండొచు.వర్షాకాలంలో రోగాలు రావటానికి ప్రధాన కారణం నీరు. అందుకే.. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. 

Winter season diseases in India Winter diseases and their prevention health news health ti Winter sickness symptoms Most common winter problems Winte

 అది కూడా గోరు వెచ్చగా ఉన్న నీటిని తీసుకోవటం ఉత్తమం  వర్షాకాలంలో పాల ఉత్పత్తులను కూడా తగినంతగా తీసుకోవాలి. పాలు అజీర్తిని కలుగజేస్తాయి కాబట్టి.. యోగార్ట్, కాటేజ్ చీజ్, బట్టర్ మిల్క్ వంటివి తీసుకోవాలి.వర్షాకాలంలోనే కాదు.. ఏ కాలంలోనైనా పండ్లను తినటం మంచిదే. కానీ, వర్షాకాలంలో కొన్ని పండ్లను తినకపోవటం కొంత మేలు చేస్తుంది. ముఖ్యంగా పుచ్చకాయను తినటం ఆపాలి.

Comments

-Advertisement-