-Advertisement-

అరుదైన నీలి చీమల జాతిని కనుగొన్న పరిశోధకులు

10 qualities of ant 30 facts about ants Antik ants in english Ant scientific name Is ant an animal or insect Types of ants About ants in telugu News
Priya

అరుదైన నీలి చీమల జాతిని కనుగొన్న పరిశోధకులు

అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో అరుదైన నీలి చీమల జాతిని బెంగుళూరుకు చెందిన అశోకాజీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్ క్రియేషన్లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం కనిపెట్టింది.

10 qualities of ant 30 facts about ants Antik ants in english Ant scientific name Is ant an animal or insect Types of ants About ants in telugu  News

అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912- 1922లో బ్రిటిష్ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. 100సంవత్సరాలు తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి 'పారాపారాట్రెకినా నీల' అని నామకరణం చేశారు. మొత్తం 16.724 చీమజాతుల్లో ఉన్న ఈ నీలి రంగు చీమల జాతి అత్యంత అరుదు

Comments

-Advertisement-