గ్రీన్ టీ రోజు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలా..?
green tea benefits for stomach
green tea benefits for skin
green tea side effects
green tea benefits for women
green tea side effects for fem
By
Janu
గ్రీన్ టీ రోజు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలా..?
గ్రీన్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ పరిమితంగానే తాగాలి.
గ్రీన్హీ లేదా హెర్బల్ టీలో ఉండే క్యాటెచిన్ అనే రసాయనం శరీరంలోని విషపూరితమైన కాలుష్యాలను బయటకు వెళ్లేలా తోడ్పడుతుంది.
ఇందులోని పాలీఫినాల్స్ అనే పదార్థాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కూడా పాలీఫినాల్స్ తోడ్పడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్రీన్ టీ డయాబెటిస్ రాకుండా నివారిస్తుంది లేదా బాగా ఆలస్యం చేస్తుంది.
చాలా రకాల ఇన్ఫెక్షన్స్ను నివారిస్తుంది లేదా ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గడానికి తోడ్పడుతుంది.
గ్రీన్ టీ ని మరీ ఎక్కువగా తాగితే నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.
గ్రీన్ టీ రోజుకు మూడు కప్స్కు పరిమితం చేయడం అన్నది మనకు అన్నివిధాలా మేలు చేస్తుంది.
Comments