హైబీపీ ఉన్నవారు వ్యాయామం చేయొచ్చా?
Three easy exercises to lower blood pressure immediately
Dangers of exercising with high blood pressure
what exercises should be avoid health news ti
By
Pavani
హైబీపీ ఉన్నవారు వ్యాయామం చేయొచ్చా?
- ఎక్సర్సైజ్ చేసేముందే బీపీ 120/80 ఉన్నదా లేదా అని చూసుకోవాలి.
- వ్యాయామానికి ముందు వార్మింగ్, స్ట్రెచింగ్ చేస్తే మంచిది.
- బీపీ ఉన్నవారు ఏరోబిక్స్, బ్రిస్క్ వాకింగ్, స్లో జాగింగ్, స్లో రన్నింగ్ చేయొచ్చు.
- జిమ్లో ఎక్కువ బరువులతో చేసే వ్యాయామాలకు దూరంగా ఉంటే బెటర్.
- వ్యాయామం సమయంలో ఛాతి మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది.
- ఛాతిపై ఒత్తిడి తగ్గించుకునేందుకు నోరు కొద్దిగా తెరిచి ఉంచండి.
- శరీరాన్ని ఎక్కువ ఒత్తిడి చేయకుండా వ్యాయామం చేయండి.
- బరువైన వ్యాయామాలు చేయాలంటే.. డాక్టర్ న్ను సంప్రదించండి.
- బీపీ 130/90 ఎక్కువగా ఉంటే తాత్కాలికంగా ఎక్సర్సైజ్ మానేయండి.
- బీపీ నియంత్రణలోకి వచ్చాక డాక్టర్లు సంప్రదించి వ్యాయామాలు చేయండి.
- హైబీపీ ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ.. నిపుణుల సలహాతో వ్యాయామం చేయొచ్చు.
Comments