రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆపిల్ జ్యూస్ తో మతిమరుపు మాయం

benefits of eating apple at night benefits of apple for skin benefits of banana eating apple empty stomach benefits what are the 10 benefits of apples
Janu

ఆపిల్ జ్యూస్ తో మతిమరుపు మాయం

ఆపిల్ పండ్లు ఆరోగ్యకరమని అందరికి తెలిసిందే, కానీ ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వివిధ రకాల వ్యాదులకు కూడా తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

benefits of eating apple at night benefits of apple for skin benefits of banana eating apple empty stomach benefits "what are the 10 benefits of apple?" benefits of apple for kids apple contains which vitamin

  • రోజూ ఆపిల్ జ్యూస్ తాగడం వలన మతిమరుపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. రోజులో రెండు గ్లాసుల ఆపిల్ జ్యూస్ తాగితే శరీరంలో బీటాఅమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
  • ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ లో 100 క్యాలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది కొవ్వుని ఎక్కువ కలిగి ఉండకపోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది.
  • వయసు మీరిన వాళ్ళల్లో వచ్చే డిమెంటియాని రోజూ ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల తగ్గించుకోవచ్చు. ఇది వ్యాధిని తగ్గించటమే కాకుండా, మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది.
  • శరీరానికి కావలసిన విటమిన్లు, పోలేట్ వంటి శక్తిని విడుదల చేసే కారకాలను ఆపిల్ జ్యూస్ పుష్కలంగా కలిగి ఉంటుంది.
  • గ్యాస్ ఆపిల్ జ్యూస్, మూత్రపిండాలు, కాలేయానికి హాని కల్గించే విషపదార్థాలను తొలగించి, శుభ్రపరుస్తుంది.
  • ఆపిల్ జ్యూస్ విటమిన్ ఏ కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటిచూపును మెరుగుపరుస్తుంది.

Comments

-Advertisement-