ఆకలి వేయాలంటే..ఏం చేయాలి?
ఆకలి వేయాలంటే..ఏం చేయాలి?
* చాలామంది ఆకలి సమస్యతో బాధపడుతుంటారు.
* ఆకలి కోల్పోవటాన్ని అనోరేక్సియా అంటారు. దీనిని సహజ ఔషధాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. ఒకవేళ ఈ సమస్య చాలాకాలంగా బాధిస్తుంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది.
* ఉసిరి ఆకలిని పెంచే సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఉసిరితో తయారిచేసిన ఊరగాయలను తిన్నా ఆకలి పురుగుతుంది.
* రోజులో రెండు గాస్లుల నిమ్మరసం తాగినే ఆకలి తాగితే పెరుగుతుంది. నిమ్మకాయ రసాన్ని సలాడ్లలో కలుపుకొని తానటం వలన పెరుగుతుంది.
* ఆకలి పెంచే శక్తివంతమైన ఔషధాలలో అల్లరి ఒకటి, ఇది అజీర్ణ సమస్య నుంచి ఉ పశమనం కలిగిస్తుంది.
* దానిమ్మరసంలో సగం చెందా తేనెను కలుపుకొని తాగితే ఆకలి పెరుగుతుంది. దానిమ్మపండులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు కలిగి ఉంటాయి. నల్లమిరియాలు జీర్ణశక్తిని పెంచే ఔషధంగా పనిచేస్తాయి.
* రోజు ఉయాన్నే ఒక గాస్లు కొతిమీర రసాన్ని తాగడం వల్ల కూడా ఆకలి సులువుగా పెరుగుతుంది.
* ఆకలి చింతపండు చక్కగా ఉపయోగపడుతుంది.