రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మనిషి పతనానికి కారణాలు

Man downfall reason quotes Man downfall reason bible woman downfall of man bible verse what can cause downfall of a man downfall of a man quotes what
Janu

 మనిషి పతనానికి కారణాలు


అహంకారం, గర్వమేనని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. రావణుడు తన అహంకారం వల్లే రాముడి చేతిలో హతమయ్యాడు. పాండవులతో అహంకారంగా వ్యవహరించడం వల్లనే కౌరవులు నాశనమయ్యారు. శిశుపాలుడి అహంభావమే అతడికి యమపాశమైంది.

తన గురించి తాను గొప్పగా ఆలోచించడం ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి తప్పులను వెదకడం "అహంకారుల" లక్షణం.

Man downfall reason quotes Man downfall reason bible woman downfall of man bible verse what can cause downfall of a man downfall of a man quotes what is downfall in males what is man's biggest downfall great men who fell because of women

నేను ఇవ్వడం నేర్చుకున్నాను ఎందుకంటే... ఏమి లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి... నేను మారడం నేర్చుకున్నాను ఎందుకంటే... మారకపోతే బతకడం కష్టమని నాకు తెలుసు కాబట్టి... అప్డేట్ అవ్వకపోతే ఔట్టేట్ అయిపోతావ్.. నీకు చేత కాకపోయినా... ఎదుర్కొనవలసిన యుద్ధం "జీవితం" అది నిన్ను చంపదు కానీ చావుదెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ యుద్దమే... ఎప్పుడైతే పడి లేస్తావో... అది చరిత్ర....!! వంద అబద్దాలు చెప్పి, నమ్మించేప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి, క్షమించు అని అడగడం ఉత్తమం....!! స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం. కానీ... ఆరిపోకుండా కాపాడుకోవడం లోనే ఉంది...అసలైన గొప్పతనం....!!

Comments

-Advertisement-