-Advertisement-

మనిషి మెదడుతో ప్రపంచంలోనే తొలి 'లివింగ్ కంప్యూటర్.

Science and technology topics Science and technology pdf Current Affairs teluguDaily trending news Intresting news Breaking news Telugu news Crime new
Janu

మనిషి మెదడుతో ప్రపంచంలోనే తొలి 'లివింగ్ కంప్యూటర్. 

మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి 'లివింగ్ కంప్యూటర్ (బ్రెయినోవేర్) ను స్విట్జర్లాండ్ లో ఫైనల్స్వర్క్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేసి సరికొత్త సాంకేతికము అభివృద్ధి చేసారు. మానవ మెదడులోని మ్యారాన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించారు.

Science and technology topics Science and technology pdf Current Affairs teluguDaily trending news Intresting news Breaking news Telugu news Crime new
అందుకే, రెండింటి పేర్లు కలిపేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు.ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూలకణాలను తీసుకొని ల్యాబ్లో వాటితో తరహా లక్షణాలను కలిగి ఉండే ఆర్ధనాయిడ్లను (Organoids) తయారుచేసిఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్ను పంపించడం, అందుకోవడం చేయగలదు. అయితే, మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏండ్లు జీవించి ఉంటాయి. కానీ, వీటిలోని న్యూరాన్లు మాత్రం 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు, వీటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేయనున్నట్లు చెప్పారు. MY CSB ప్రస్తుతం వినియోగిస్తున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే దాదాపు 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత AI డాటా సెంటర్లు ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్న నేపథ్యంలో, తమ కొత్త సాంకేతికతతో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేలా ఫైనల్స్పార్క్ ప్రయోగాలు చేపట్టనుంది.

Comments

-Advertisement-