కాలు బెణికిందా?
What are the 7 types of fractures?
What is leg fracture called?
What is the most common leg fracture? For healthy life...
By
Priya
కాలు బెణికిందా? ఇలా చేయండి..
కాలు బెణికినప్పుడు మృదువైన కండరాలు దెబ్బ తింటాయి.
ప్రథమ చికిత్స చేసేందుకు ఇంగ్లిష్లో RICE అనే మాట గుర్తుపెట్టుకోవాలి.
R అంటే రెస్ట్. బెణికిన
కాలికి 24-48 గంటల
పాటు విశ్రాంతి ఇవ్వాలి.
అంటే ఐస్ ప్యాక్. ఐస్ వాటర్లో మెత్తని వస్త్రం ముంచి బెణికిన చోట అద్దాలి.
C అంటే కంప్రెషన్. బ్యాండేజ్ లేదా వస్త్రంతో బెణికిన ప్రాంతానికి కట్టు కట్టి కదలకుండా ఉంచాలి.
E అంటే ఎలివేషన్. బెణికిన వారిని పడుకోబెట్టినప్పుడు వారి కాలు.. గుండె కంటే కాస్త పైన ఉండేలా చూడాలి.
ఇందుకోసం కాలి కింద దిండు పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Comments