తులసి ఆకులను తలకింద పెట్టుకొని పడుకుంటే ఏమౌతుందో మీకు తెలుసా..?
తులసి ఆకులను తలకింద పెట్టుకొని పడుకుంటే ఏమౌతుందో మీకు తెలుసా..?
తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి పాజిటివ్ ఎనర్జిని పొందుతారు..మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తే, మీరు తప్పనిసరిగా మీ దిండు కింద ఒక తులసి ఆకును ఉంచుకోవాలి.. చెడు ఆరోలోచనలు మీ దరి చేరవు.. దాంతో ప్రశాంతంగా నిద్ర పడుతుంది..
కోపాన్ని నియంత్రించడంలో కూడా ఇది మీకు చాలా సహాయపడుతుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి.. శుభాలను ఎక్కువగా వింటారు. తులసి ఆకులను ఎర్రటి వస్త్రంలో పెట్టి.. అప్పుడు తల కింద పెట్టుకుంటే… ధన ప్రవాహం పెరుగుతుంది. ఎక్కడైనా ధనం రావాల్సినది ఆగిపోతే అవి అన్నీ దాటుకోని మీ దగ్గరకు వస్తుంది.. ఆ వాసనకు ఎటువంటి భయాలు ఉండవు..