తేనెలో దాగిన ఆరోగ్య రహస్యాలు
benefits of honey for women
10 benefits of honey
benefits of honey for men
1 spoon of honeya day benefits
benefits of honey
Health tips
Health benefit
By
Pavani
తేనెలో దాగిన ఆరోగ్య రహస్యాలు
- తేనె అనేక ఔషదగుణాలకు నిలయం. ఎలా అందుబాటులో ఆరోగ్యమేనని నిపుణులు వివరిస్తున్నారు.
- టేబుల్ స్పూన్ తేనెలో టేబుల్ స్పూన్లు కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున తింటే దాదాపు ఏడు వ్యాధులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు.
- నువ్వులు, తేనె మిశ్రమాలలో ప్రోటీన్లు, క్యాల్షియం ఎక్కువ. ఈ గుయాల వల్ల ఎముకలకు కావల్సిన శక్తి అందుతుంది.
- ఈ ఉత్పత్తులలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
- పీరియడ్స్ సమయంలో పోట్ట తిమ్మర్లను తగ్గిస్తుంది. నొప్పులను నివారిస్తుంది. తేనె, నువ్వుల మిశ్రమం తీసుకూవడం వాపులు, మూత్రాశమ సమస్యలు తగ్గుతాయి. దాంతో కడుపు నొప్పులు తగ్గుతాయి.
- బరువు తగ్గించుకోవాలని, తేనె, నువ్వుల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి, ఆకలి తగ్గడంతో జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారు. దాంతో బరువు తగ్గడం సులభమౌతుంది.
Comments