AP TET RESULTS: ఏపీ టెట్ ఫలితాలు విడుదల..
AP TET RESULTS
Ap tet telugu
Ap tet news
Ap tet hall ticket
AP TET key 2024
AP TET official website
APPSC GROUP 2 exam
Ap tet syllabus
Ap tet login
By
Priya
AP TET RESULTS: ఏపీ టెట్ ఫలితాలు విడుదల..
ఏపీ టెట్ (AP TET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అమరావతి, జూన్ 25 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ టెట్ (AP TET) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించారు. 2.35 లక్షల మంది దీనికి హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వెల్లడించలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments