-Advertisement-

AP EAMCET Results: ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి

Ap eamcet results andhra pradesh Ap eamcet results 2024 rank card AP EAMCET 2024 Key Eamcet results 2024 link Ap eapcet results 2024 Ap eapcet rank ca
Peoples Motivation

AP EAMCET Results: ఈఏపీసెట్‌ ఫలితాల విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి 

ఎంసెట్ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు

3.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు

గత నెల 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షల నిర్వహణ

ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థుల అర్హత

అగ్రికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థుల ఉత్తీర్ణత 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్‌ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3.39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజ్‌ ఇచ్చి ర్యాంకులను విడుదల చేశారు.

గత నెల 16 నుంచి 23 వరకు ప్రభుత్వం ఈఏపీ సెట్‌ పరీక్షలను నిర్వహించింది. ఇటీవల సంబంధిత అధికారులు ప్రాథమిక కీని విడుదల చేయగా, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ర్యాంక్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Ap eamcet results andhra pradesh Ap eamcet results 2024 rank card AP EAMCET 2024 Key Eamcet results 2024 link Ap eapcet results 2024 Ap eapcet rank ca

Comments

-Advertisement-