AP EAMCET: ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. జులై 1 నుంచి కౌన్సెలింగ్..!
Ap eamcet counselling 2024
Ap eamcet counselling results
Ap eamcet counselling dates
cets.apsche.ap.gov.in eamcet 2024
AP EAMCET counselling dates 202
By
Peoples Motivation
AP EAMCET: ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. జులై 1 నుంచి కౌన్సెలింగ్..!
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కు కన్వీనర్ నవ్య శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్చికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఐచ్ఛికాల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తర గతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ ప్రకటించారు. ఫార్మసీ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Comments