2025ని "ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ" గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
MRI SCANING
By
Janu
2025ని "ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ" గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
MRI స్కానింగ్ చేయించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది.
MRI స్కానింగ్ పరీక్షకు ఇంత ఎక్కువ ధర ఉండటానికి ప్రధాన కారణం ఈ పరీక్ష చేసే యంత్రం అధిక ఖర్చుతో కూడుకున్నది.
దీనికి పరిష్కారంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న MRI స్కానింగ్ యంత్రాలతో పోలిస్తే దాదాపు 1 స్కానింగ్ యంత్రాలు 50 %తక్కువ ధరలో హాంకాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం చౌకైన మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(MRI) యంత్రాన్ని తయారుచేసింది.
Comments