-Advertisement-

TS TET Exam# టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌.. వివ‌రాలివే..

ts tet.cgg.gov.in 2024 ts tet 2024 exam date ts tet official website ts tet latest news today ts tet 2024 hall tickets Ts tet exam dates Ts tet 2024
Peoples Motivation

TS TET Exam# టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌.. వివ‌రాలివే..

ts tet.cgg.gov.in 2024 ts tet 2024 exam date ts tet official website ts tet latest news today ts tet 2024 hall tickets Ts tet exam dates Ts tet 2024
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌లైంది. టెట్ ప‌రీక్ష‌ను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు స‌బ్జెక్టుల వారీగా ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది.

టీఎస్ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)

మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)

మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)

మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)

మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)

మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)

మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)

మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)

మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

జూన్ 1 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)

జూన్ 1 – పేప‌ర్ 1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – ఎస్2)

జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)

జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

Comments

-Advertisement-