TS EAMCET# తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..
Ts eamcet news
TS EAMCET FORGOT ID
TS EAMCET 2024
TS EAMCET login
TS EAMCET rank card
TS EAMCET RESULTS
eapcet.tsche.ac.in
AP EAMCET
TS EAPCET RESULTS
By
Peoples Motivation
TS EAMCET# తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఈనెల 21న నుంచి 25వ తేదీ మధ్యన విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల కోసం జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న ప్రారంభమైన EAPCET పరీక్షలు శనివారంతో ముగిశాయి. గతేడాది మే 14న పరీక్షలు పూర్తవగా, అదే నెల 25న ఫలితాలు వెల్లడించారు. దీంతో ఈసారి కూడా ఒకరోజు అటుఇటుగా ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2.40లక్షల మంది హాజరయ్యారు. అలాగే ఆదివారం ప్రాథమిక కీ విడుదల చేశారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments