TET EXAM SCHEDULE# తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ వివరాలు
TET EXAM SCHEDULE# తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ వివరాలు
టెట్ పరీక్షలు మే 20 నుండి జూన్ 03 2024 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ TET రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది, అంటే పేపర్-1 ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
టీఎస్ టెట్ పరీక్షల షెడ్యూల్..
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్(మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
జూన్ 1 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
జూన్ 1 – పేపర్ 1(మైనర్ మీడియం) (సెషన్ – ఎస్2)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)