రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Telangana SET#టీఎస్ సెట్ - 2024

ts set 2024 ts set news Ts set result ts set official website Ts tet Ts tet hall tickets Ts tet exams dates Ts tet Schedule Ts tet syllabus Ts tet Dsc
Peoples Motivation

Telangana SET#టీఎస్ సెట్ - 2024

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్) -2024 నోటిఫికేషన న్ను ఉస్మానియా యూనివర్శిటీ విడుదల చేసింది. రాష్ట్రం లోని అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశా లల లెక్చరర్ నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను ఉద్దేశించారు.

ts set 2024 ts set news Ts set result ts set official website Ts tet Ts tet hall tickets Ts tet exams dates Ts tet Schedule Ts tet syllabus Ts tet Dsc
సబ్జెక్టులు

జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ( పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్,

అర్హత

కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ(ఎంఏ, ఎమ్మెస్సీ), ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఎ ఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం

కంప్యూటర్ ఆధారిత టెస్ట్(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

పరీక్ష ఫీజు

ఓసీలకు రూ.2000, బీసీ/ఈడబ్ల్యూఎస్లకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ట్రాన్స్ జెండ 5 5.1000.

పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, వైజాగ్, నల్లగొండ

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 14 నుంచి జూలై 2 వరకు 

పరీక్ష తేదీలు 

2024 ఆగస్టు 28 నుంచి 31 వరకు

కింది వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

http://telanganaset.org/

Comments

-Advertisement-