రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

SCHOOLS REOPEN# జూన్ 12 నుంచి పాఠశాలు పునః ప్రారంభం

Schools reopen in AP 2024 Ts Schools reopen latest news Today 2024 School reopening news today School reopen date 2024 Best schools Telangana TS DSC
Peoples Motivation

SCHOOLS REOPEN# జూన్ 12 నుంచి పాఠశాలు పునః ప్రారంభం

అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహణ..

ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు..

దసరా, క్రిస్మస్, సంక్రాంతికి సెలవులు

వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు

 

Schools reopen in AP 2024 Ts Schools reopen latest news Today 2024 School reopening news today School reopen date 2024 Best schools Telangana TS DSC

హైదరాబాద్, మే 25 (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ ను అధికారులు విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి.

• అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు

• డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్ సెలవులు

• వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

• 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

• 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు

• ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం

• అప్పర్ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు

Comments

-Advertisement-