పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు పత్రికల్లో ప్రకటనలకు MCMC అనుమతి తీసుకోవాలి
election time from 7 a.m. to 6 pm
what is the maximum distance to a polling station
election rules for voters
voting time
Election rules of voters
By
Peoples Motivation
పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు పత్రికల్లో ప్రకటనలకు MCMC అనుమతి తీసుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన
కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-
పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు MCMC నుండి అనుమతి తీసుకోవాలని, MCMC అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా లో 11 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు వరకు ప్రకటనలు అనుమతించబడతాయని, 6 గంటల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు ప్రసారం చేయకూడదని కలెక్టర్ తెలిపారు.
Comments