Gutka Pan masala Bane# గుట్కా, పాన్ మాసాలు నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Gutka pan masala banned in Telangana
Breaking news
Telugu short news
Telugu live updates
Telugu daily news updates
Telugu intresting new
SSC jobs news
By
Peoples Motivation
Gutka Pan masala Bane# గుట్కా, పాన్ మాసాలు నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు. గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అందుకు తగ్గ ఉత్తర్వులు జారీచేశారు.
Comments