రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి..దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Teacher suicide in Hyderabad Ap teacher SUCIDE Breaking news Telugu short news Telugu live updates Telugu daily news updates Telugu intresting news
Peoples Motivation

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి..దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మియాపూర్ లో ఓయో లాడ్జిలో విగతజీవుడిగా కనిపించిన వైనం

విషం మాత్రలు మింగినట్టు లాడ్జిలో ఆనవాళ్లు

రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్

Teacher suicide in Hyderabad Ap teacher SUCIDE Breaking news Telugu short news Telugu live updates Telugu daily news updates Telugu intresting news

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ ఉపాధ్యాయుడిని రాయచోటికి చెందిన జయప్రకాశ్ గా గుర్తించారు. జయప్రకాశ్ మియాపూర్ లోని ఓయో లాడ్జిలో విగతజీవుడిగా కనిపించాడు. ఉపాధ్యాయుడు జయప్రకాశ్ విషం మాత్రలు మింగినట్టుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు కనిపించాయి. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-