విపరీతమైన ఒత్తిడితో బాధపడుతున్నారా..?
Stress and health
Stress meaning
Types of stress
Causes of stress
Stress symptoms
Stress definition Psychology news
Effects of stress
Stress treatment
By
Peoples Motivation
విపరీతమైన ఒత్తిడితో బాధపడుతున్నారా..?
మనిషికి ఒత్తిడి అనేది ఇప్పుడు వివరీతమైంది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అనేక సమస్యలతో ఒత్తిడికి గురువుతున్నాడు. ఇంట్లో సమస్యలు, చేసేపనిలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల సమస్యలు, ఉద్యోగ సమస్యలు అబ్బో ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిదీ సమస్యే ఇలా ఎన్ని సమస్యలతో మనిషి తీవ్రమైన ఒత్తడికి గురవుతున్నాడు. దీంతో మనిషి ఆందోళన, కుంగుబాటు, గుండెజబ్బులు, స్టోక్ వంటి మానసిక, శారీరక సమస్యల బారినపడుతున్నాడు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకొని, సంతోషంగా ఎలా ఉండాలో ఆరోగ్య నిపుణులు పలు చిట్కాలు చెపుతున్నారు. ఇలా చేస్తే మీరు ఒత్తిడిని నుండి బయటపడి, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని అంటున్నారు. ఒత్తిడిని నుండి బయటపడాలంటే ప్రతి రోజు వ్యాయామం చెయ్యాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చెయ్యాలి. పోషకాహారం తీసుకోవాలి. ఇష్టమైనవారితో కాసేపైనా మాట్లాడాలి ఇలా ఇవి చేస్తే మనిషి ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాయామం ఒత్తిడి తగ్గాలంటే వ్యాయామం అనేది బాగా వర్క్ అవుట్ అవుతుంది. శారీరక దృఢత్వం, ఆరోగ్యల కోసం చేసే శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఎందార్సిన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం వ్యాయామం ఒత్తిడి హార్మోన్ కాన్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వ్యాయామం చేస్తే శరీరం, మనస్సు విశ్రాంతి స్థితికి వెళ్తాయి.. నిద్ర కూడా ఒత్తిడి తగ్గించడంలో కీలక భాగం ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం, విద్ర సరిగ్గా లేకపోతే.. మనకు చిరాకు, అలసట, ఆందోళనగా అనిపిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది ఒత్తిడిని పెంచుతుంది, నిద్రలేమికి దారితీస్తుంది. రోజూ రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోవాలి అలా పోతే మనం ఆరోగ్యంగా బందడమే కాకుండా ఒత్తిడి నుండి కూడా రిలాక్స్ అవుతాం.
Comments