రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Fire accidents in india fire accidents causes List of fire accidents Fire road accident in chilakaluripeta fire accidents Fire accidents awareness
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

చిలకలూరిపేట (పీపుల్స్ మోటివేషన్):-

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చినగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న అరవింద ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. లారీలో చెలరేగిన మంటలు బస్సుకు అంటుకోవడంతో బస్సు డ్రైవర్ సహా ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓటేసేందుకు వెళ్లి తిరిగొస్తున్న 30మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం.

Fire accidents in india fire accidents causes List of fire accidents Fire road accident in chilakaluripeta fire accidents Fire accidents awareness

Comments

-Advertisement-