రెండు రోజులు వైన్ షాప్ లు బంద్...
Telugu daily news today
Telugu daily news newspaper today
Telugu daily news epaper today
Telugu daily news headlines
Dry day new
Two days wines closed
By
Peoples Motivation
రెండు రోజులు వైన్ షాప్ లు బంద్...
48 గంటలపాటు మద్యం షాపులు బంద్...
పోలింగ్ పూర్తయ్యే వరకు డ్రై డే గా ప్రకటన...
మే 11 సాయంత్రం 6 గంటల నుండి సైలెన్స్ పీరియడ్...
ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లకు వెళ్లే వరకు 144 సెక్షన్ అమలు...
పోలింగ్ కి 48 గంటలు ముందు అనగా మే 11 వ తేది సాయంత్రం 6 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని, ఆ సమయంలో అభ్యర్థులు లౌడ్ స్పీకర్లు గాని, క్యాంపెయిన్ లు గాని చేయకూడదని, ముఖ్యంగా మే 11 వ తేది సాయంత్రం 7 గంటల నుండి పోలింగ్ పూర్తయ్యే సమయం వరకు డ్రై డే గా ప్రకటించారు. ఆ సమయంలో రాష్ట్రా వ్యాప్తంగా 48 గంటలపాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మూతపడనున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. అదే విధంగా పోలింగ్ పూర్తయి, మెషీన్ లు అన్ని స్ట్రాంగ్ రూమ్ లకు వెళ్లే వరకు కూడా 144 సెక్షన్ అమలు లో ఉంటుందన్నారు.
Comments