హోం ఓటింగ్ అంటే ఏమిటి.? ఈ ఓటు ఎవరు వేస్తారు.?
how to apply for vote from home
vote from home which state started
vote from home first state in india
vote from home age limit
vote from home apply o
By
Peoples Motivation
హోం ఓటింగ్ అంటే ఏమిటి.? ఈ ఓటు ఎవరు వేస్తారు.?
కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే దీర్ఘకాలిక రోగులకు హోం ఓటింగ్ కు అవకాశం కల్పించింది. ఫామ్-12డీ ద్వారా హోంఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు. ఈ క్రమంలో హోం ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం మొబైల్ పోలింగ్ టీం లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో పీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్, పోలీసు, వీడియో గ్రాఫర్ ఉంటారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో హోం ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. అయితే ఓటింగ్ కంపార్టుమెంట్లో ఓటరు పోస్టల్ బ్యాలెట్ లో వారి ఓటును మార్కు చేస్తారు. కాగా, హోఓటింగ్ ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. అంతేకాక హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏ తేదీలో.. ఏ సమయం లో నిర్వహిస్తారో ముందుగానే బీఎల్ఓల ద్వారా సమాచారం ఇస్తారు.
Comments