నీట్-యూజీ అడ్మిట్ కార్డులు విడుదల
neet admit card news
nta. nic. in admit card
neet nta nic in login
neet admit card 2023
neet nta nic in result
nmc neet
neet registration 2024
nta.nee
By
Peoples Motivation
నీట్-యూజీ అడ్మిట్ కార్డులు విడుదల
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 5న జరిగే ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో 557 కేంద్రాలు, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు హాల్ టిక్కెట్లు పొందవచ్చు.
హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Comments