APPSC DEO#డీఈవో హాల్ టికెట్లు విడుదల
APPSC Hall Ticket download 2024
www.appsc.gov.in online application
APPSC LOGIN
APPSC DEO HALL TICKETS
tspsc hall tickets
Tspsc login
TS TET
TS DSC
By
Peoples Motivation
APPSC DEO#డీఈవో హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9 నుంచి ఉదయం 11:30 గంటల వరకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని తెలిపింది. హాల్ టికెట్లను రేపటి నుంచి APPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ కింది వెబ్సైట్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.
హాల్ టికెట్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments