AP ICET RESULTS# ఐసెట్ ఫలితాలు విడుదల
https://cets.apsche.ap.gov.in/ICET
AP ICET Results 2024
Ap icet results
AP ICET 2024
AP ICET official website
AP ICET registration details
AP EAMCET
By
Peoples Motivation
AP ICET RESULTS# ఐసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం, (పీపుల్స్ మోటివేషన్):-
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలను ఈ రోజు విడుదల చేస్తున్నట్లు సెట్ కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ నెల 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments