రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP ECET RESULTS# ఈసెట్ ఫలితాల విడుదల

AP ECET RESULTS 2024 ECET RESULTS RELEASED AP ECET COUNSELING DATES AP ECET 2024 official website https://cets.apsche.ap.gov.in/ECET Ap eapcet results
Peoples Motivation

AP ECET RESULTS# ఈసెట్ ఫలితాల విడుదల

AP ECET RESULTS 2024 ECET RESULTS RELEASED AP ECET COUNSELING DATES AP ECET 2024 official website https://cets.apsche.ap.gov.in/ECET Ap eapcet results

అనంతపురం(జేఎన్టీయూ) (పీపుల్స్ మోటివేషన్):-

పాలి టెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవ త్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్-2024 ఫలితాలను అనంతపురం జేఎన్టీయూలో ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ఈసెట్ చైర్మన్ శ్రీనివాస రావు, కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. ఈ నెల 8న ఈ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

-Advertisement-