పోలీసులకు పట్టుబడ్డ రూ.8.40 కోట్లు సీజ్
Amount seased 8 crore rupees
Telugu daily news today
Telugu daily news newspaper today
Telugu daily news epaper today
Telugu daily news headlines
Brak
By
Peoples Motivation
పోలీసులకు పట్టుబడ్డ రూ.8.40 కోట్లు సీజ్
జగ్గయ్యపేట, మే 08 (పీపుల్స్ మోటివేషన్):-
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. ముమ్మర తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Comments