రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఈరోజు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు ఆ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Dry day new Two days wines closed
Peoples Motivation

ఈరోజు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు ఆ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత

రేపు సాయంత్రం 4 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు దుకాణాల బంద్

27న గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలకు పోలింగ్

గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు పోలీసు అధికారుల ఆదేశాలు

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Dry day new Two days wines closed

నల్గొండ, మే 25 (పీపుల్స్ మోటివేషన్):-

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే పోలింగ్ జరిగే మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ దుకాణాలు బంద్ చేయనున్నారు. మే 27న పోలింగ్ ఉంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 4,61,806 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.

Comments

-Advertisement-