రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మే 16 నుంచి 23 వరకు EAMCET 2024 పరీక్షలు... హాల్ టికెట్లు విడుదల

apsche https//apsche.ap.gov.in login ap eamcet counselling ap eamcet 2024 apsche 2024 ap eamcet 2024 official website ap eapcet hall tickets download
Peoples Motivation

మే 16 నుంచి 23 వరకు EAMCET 2024 పరీక్షలు... హాల్ టికెట్లు విడుదల

apsche https//apsche.ap.gov.in login ap eamcet counselling ap eamcet 2024 apsche 2024 ap eamcet 2024 official website ap eapcet hall tickets download
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (ఎంసెట్) నిర్వహించే పరీక్షలు మే 16-23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను రెండు షిఫ్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ నిర్వహిస్తారు. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్, అనుబంద కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే

అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

CANDIDATES APEAPCET 2024 HALL TICKETS CLICK HERE 

 


Comments

-Advertisement-