సీబీఎస్ఈ 10, 12th క్లాస్ ఫలితాలు
cbse results 2024
cbse.nic.in latest update
cbse 10th result 2024
cbse class 10th class
cbse result 12th class
cbse date sheet 2024
cbse results 11t
By
Peoples Motivation
సీబీఎస్ఈ 10, 12th క్లాస్ ఫలితాలు
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 20 తర్వాత వెల్లడిస్తామని CBSE వెల్లడించింది. రిజల్ట్స్ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు టెన్త్, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
Comments