TS Inter Results #తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Ts inter results
Ts First year results 2024
BIETS results news
Ts inter results 2024 date
Intermediate results news
ts inter second year results 2024
By
Peoples Motivation
TS Inter Results #తెలంగాణ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా అటు ఏపీలో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Comments