-Advertisement-

Telangana lOth Results: తెలంగాణ 'పది' ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Telangana tenth results 2024 link www bse telangana gov in 2024 telangana ssc exam time table 2024 10th class ts ssc result 2024 telangana bse telanga
Peoples Motivation

హైదరాబాద్, ఏప్రిల్ 30 (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ పదో తరగతి ఫలితాల (Telangana SSC Results 2024) విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు (ఏప్రిల్ 30 న) ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాల (TS 10th Results) ను విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను కింది లింక్ పై క్లిక్ చేసి చెక్ చూసుకోండి.

పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Comments

-Advertisement-