గన్ తో షూట్ చేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య...
Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
By
Peoples Motivation
గన్ తో షూట్ చేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య...
విశాఖపట్నం, (పీపుల్స్ మోటివేషన్):-
విశాఖపట్నంలోని ద్వారకానగర్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐవోబీ బ్యాంకులో గన్ మెన్ గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 5 గంటలకు విధులకు హాజరైన శంకర్రావు.. తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారాకానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments