-Advertisement-

ఈసీ అనుమతి తర్వాతే పదో తరగతి ఫలితాలు..?

ssc results 2024 ssc.nic.in result ssc result 2024 ap 10th results BIEAP, BIETS ssc result by roll number ssc result date ssc result 2024 telangana
Peoples Motivation

ఈసీ అనుమతి తర్వాతే పదో తరగతి ఫలితాలు..?

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 25న ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. దీనిపై విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగియనుందని అధికారులు చెబుతున్నారు. నేడు మధ్యాహ్నం వరకు 95% పూర్తవుతుందన్నారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాకే ఫలితాలను విడుదల చేస్తామని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈనెల 30లోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

Tenth class exam results 2024



Comments

-Advertisement-