-Advertisement-

రోడ్డు ప్రమాదంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కు గాయాలు

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

రోడ్డు ప్రమాదంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కు గాయాలు

నంద్యాల నుంచి కర్నూలు వెళుతుండగా ప్రమాదం

రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలు

బలంగా ఢీకొట్టిన ఫరూక్ కారు

ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు

స్వల్పగాయాలతో బయటపడిన ఫరూక్

ROAD ACCIDENT TDP MLA CANDIDATE NANDYAL
నంద్యాల/కర్నూలు, ఏప్రిల్ 09 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కారుకు ప్రమాదం జరిగింది. పాణ్యం (మ) తమ్మరాజుపల్లె వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు గేదెలను ఢీకొట్టింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఫరూక్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులంతా ఊపిరి పీల్చుకున్నాయి. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.

Comments

-Advertisement-