-Advertisement-

గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం

news today news telugu news live telugu today telugu breaking news breaking news in Andhra Pradesh today today news headlines in Telugu, latest news
Peoples Motivation

గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం

FIRE ACCIDENT IN ATMAKUR
ఆత్మకూరు, ఏప్రిల్ 18 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఆత్మకూరు పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ ఘటన జరిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎంత నష్టం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Comments

-Advertisement-