రేపే ఇంటర్ ఫలితాలు...
ap inter results
AP First year results 2024
inter results date
ap inter results 2024 date
ts inter results
TS inter results 2024
AP inter results 2024
By
Peoples Motivation
రేపే ఇంటర్ ఫలితాలు...
అమరావతి, ఏప్రిల్ 11 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
Nithin
Comment Poster
Good
Nithin
Replied
Mj
Reply to This Comment
Comments