డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
ts dsc notification
ts dsc news today
ts dsc official website
ts dsc apply online
ts dsc application
student info.telangana.gov.in login
school edu.t
By
Peoples Motivation
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు టీశాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న DSC పరీక్ష కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు టీశాట్ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్షప్రసారాలు ఉంటాయంది. గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై టెలికాస్ట్ అయ్యే లైవ్ ప్రోగ్రామ్స్.. మరుసటి రోజు విద్య ఛానల్లో సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించింది.
Comments