-Advertisement-

పదో తరగతి ఫలితాలు గుడ్ న్యూస్

ssc results 2024 ssc.nic.in result ssc result 2024 ap 10th results BIEAP, BIETS ssc result by roll number ssc result date ssc result 2024 telangana
Peoples Motivation

పదో తరగతి ఫలితాలు గుడ్ న్యూస్

Ap tenth results 2024
అమరావతి, ఏప్రిల్ 08 (పీపుల్స్ మోటివేషన్):-

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్త. మార్చి నెలలో నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాలను 25వేల మందికి పైగా సిబ్బంది మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మూల్యాంకనంలో ఎలాంటి ఆటంకం చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. మే నెలలో పదో తరగతి ఫలితాలు రానున్నట్లు సమాచారం. 

Comments

-Advertisement-