-Advertisement-

డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్ న్యూస్... మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం

osmania university degree exam fee payment online ts ou exam fee payment online degree exam fee amount ou degree backlog exam fee last date 2024 osman
Peoples Motivation

డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్ న్యూస్... మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈనెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు ₹10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు ₹2వేలకు తగ్గించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని సూచించారు.

Degree instant exam last date

Comments

-Advertisement-