-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడిక్కడే ఐదుగురు మృతి

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడిక్కడే ఐదుగురు మృతి

Road accident in kavali Nellore district
కావలి, (పీపుల్స్ మోటివేషన్):-

నెల్లూరు జిల్లా కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-