-Advertisement-

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

Telangana tenth results 2024 link www bse telangana gov in 2024 telangana ssc exam time table 2024 10th class ts ssc result 2024 telangana bse telanga
Peoples Motivation

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

Telangana tenth results 2024 link www bse telangana gov in 2024 telangana ssc exam time table 2024 10th class ts ssc result 2024 telangana bse telanga
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాలను రేపు విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు... 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Comments
Comment Poster
Gollapalli sathwik
Replied
2429116565
Comment Poster
Putta kavya
Replied
24

-Advertisement-