-Advertisement-

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ts inter results 2024 site ts inter results 2024 government ts inter results 2024 manabadi ts inter results 2024 with name ts inter results 2024 late
Peoples Motivation

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్, ఏప్రిల్ 24 (పీపుల్స్ మోటివేషన్):-

 ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడు దల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో వీటిని విడుదల చేస్తారు. ఫలితాలను ఈ కింది వెబ్సైట్ ద్వారా తెలుసుకోగలరు

Link1 ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Link2 ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Telangana Inter Results 2024

Comments

-Advertisement-