భారీ అగ్నిప్రమాదం...ల్యాండ్ ఫిల్ సైట్ను క్లియర్ చేస్తాం...
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
భారీ అగ్నిప్రమాదం...ల్యాండ్ ఫిల్ సైట్ను క్లియర్ చేస్తాం...
డిల్లీ, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
ఢిల్లీలోని ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ సైట్లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31లోగా ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ సైట్ను క్లియర్ చేస్తామని ఆప్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ మాటను నిలబెట్టుకోలేదని బీజేపీ ఢిల్లీ శాఖ మండిపడింది.
Comments