-Advertisement-

పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

tenth results 2024 tenth results ts Manabadi tenth results ap 10th class results 2024 date and time ap ssc results 2024 intermediate 10th result 2024
Peoples Motivation

పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఏపీ పదవ తరగతి ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఫలితాలను వేగంగా, సులభంగా తెలుసుకోవడానికి RESULTS.BSE.AP.GOV.IN అధికారిక వెబ్సైట్ పై క్లిక్ చేసి చూడగలరు. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగగా, రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు వెల్లడవుతున్నాయి. దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Tenth class results

Comments

-Advertisement-